(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 087

॥ శ్రీః ॥
7.87. అధ్యాయః 087
Mahabharata - Drona Parva - Chapter Topics
ద్రోణేన శకటవ్యూహనిర్మాణం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-87-0x(4486)(47984)
తస్యాం నిశాయాం వ్యుష్టాయాం ద్రోణః శస్త్రభృతాం వరః।
స్వాన్యనీకాని సర్వాణి ప్రాక్రామద్వ్యూహితుం తతః॥ 7-87-1(47985)
శూరాణాం గర్జతాం రాజన్సంక్రుద్ధానామమర్షిణాం।
శ్రూయంతే స్మ గిరశ్చిత్రాః పరస్పరవధైషిణాం॥ 7-87-2(47986)
విష్ఫార్య చ ధనూంష్యన్యే జ్యాః పరే పరిమృజ్య చ।
వినిఃశ్వసంతః ప్రాక్రోశన్క్వేదానీం స ధనంజయః॥ 7-87-3(47987)
వికోశాన్సుత్సరూనన్యే కృతధారాన్సమాహితాన్।
పీతానాకాశసంకాశానసీన్కేచిచ్చ చిక్షిపుః॥ 7-87-4(47988)
చరంతస్త్వసిమార్గాంశ్చ ధనుర్మార్గాంశ్చ శిక్షితాః।
సంగ్రామమనసః శూరా దృశ్యంతే స్మ సహస్రశః॥ 7-87-5(47989)
సఘంటాశ్చందనాదిగ్ధాః స్వర్ణవజ్రవిభూషితాః।
సముత్క్షిప్య గదాశ్చాన్యే పర్యపృచ్ఛంత పాండవం। 7-87-6(47990)
అన్యే బలమదోన్మత్తాః పరిఘైర్బాహుశాలినః।
చక్రుః సంబాధమాకాశముచ్ఛ్రితేంద్రధ్వజోపమైః॥ 7-87-7(47991)
నానాప్రహరణైశ్చాన్యే విచిత్రస్రగలంకృతాః।
సంగ్రామమనసః శూరాస్తత్రతత్ర వ్యవస్థితాః॥ 7-87-8(47992)
క్వార్జునః క్వ స గోవిందః క్వ చ మానీ వృకోదరః।
క్వ చ తే సుహృదస్తేషామాహ్వయంతే రణే తదా॥ 7-87-9(47993)
తతః శంఖముపాధ్మాయ త్వరయన్వాజినః స్వయం।
ఇతస్తతస్తాన్రచయంద్రోణశ్చరతి వేగితః॥ 7-87-10(47994)
తేష్వనీకేషు సర్వేషు స్థితేష్వాహవనందిషు।
భారద్వాజో మహారాజ జయద్రథమథాబ్రవీత్॥ 7-87-11(47995)
త్వం చైవ సౌమదత్తిశ్చ కర్ణశ్చైవ మహారథః।
అశ్వత్థామా చ శల్యశ్చ వృషసేనః కృపస్తథా॥ 7-87-12(47996)
శతం చాశ్వసహస్రాణాం రథానామయుతాని షట్।
ద్విరదానాం ప్రభిన్నానాం సహస్రాణి చతుర్దశ॥ 7-87-13(47997)
పదాతీనాం సహస్రాణి దంశితాన్యేకవింశతిః।
గవ్యూతిషు త్రిమాత్రాసు మామనాసాద్య తిష్ఠత॥ 7-87-14(47998)
తత్రస్థం త్వాం న సంసోఢుం శక్తా దేవాః సవాసవాః।
కిం పునః పాండవాః సర్వే సమాశ్వసిహి సైంధవ॥ 7-87-15(47999)
సంజయ ఉవాచ। 7-87-16x(4487)
ఏవముక్తః సమాశ్వస్తః సింధురాజో జయద్రథః।
సంప్రాయాత్సహగాంధారైర్వృతస్తైశ్చ మహారథైః।
వర్మిభిః సాదిభిర్యత్తైః ప్రాసపాణిహయస్థితైః॥ 7-87-16(48000)
చామరాపీడినః సర్వే జాంబూనదవిభూషితాః।
జయద్రథస్య రాజేంద్ర హయాః సాధుప్రవాహినః॥ 7-87-17(48001)
తే చైకసప్తసాహస్రాస్త్రిసాహస్రాశ్చ సైంధవాః॥ 7-87-18(48002)
మత్తానాం సువిరూఢానాం హస్త్యారోహైర్విశారదైః।
హస్తినాం భీమరూపాణాం వర్మిణాం రౌద్రకర్మిణాం॥ 7-87-19(48003)
అధ్యర్ధేన సహస్రేణ పుత్రో దుర్మర్షణస్తవ।
అగ్రతః సర్వసైన్యానాం యోత్స్యమానో వ్యవస్థితః॥ 7-87-20(48004)
తతో దుఃశాసనశ్చైవ వికర్ణశ్చ తవాత్మజౌ।
సింధురాజార్థసిద్ధ్యర్థమగ్రానీకే వ్యవస్థితౌ॥ 7-87-21(48005)
దీర్ఘో ద్వాదశగవ్యూతిః పశ్చార్ధే పంచవిస్తృతః।
వ్యూహస్తు చక్రశకటో భారద్వాజేన నిర్మితః॥ 7-87-22(48006)
నానానృపతిభిర్వీరైస్తత్రతత్ర వ్యవస్థితైః।
రథాశ్వగజపత్త్యోఘైర్ద్రోణేన విహితః స్వయం॥ 7-87-23(48007)
పశ్చార్ధే తస్య పద్మస్తు గర్భవ్యూహః పునః కృతః।
సూచీపద్మస్య గర్భస్థో గూఢో వ్యూహః కృతః పునః॥ 7-87-24(48008)
ఏవమేతం మహావ్యూహం వ్యూహ్య ద్రోణో వ్యవస్థితః।
సూచీముఖే మహేష్వాసః కృతవర్మా వ్యవస్థితః॥ 7-87-25(48009)
అనంతరం చ కాంభోజో జలసంధశ్చ మారిష।
దుర్యోధనశ్చ కర్ణశ్చ తదనంతరమేవ చ॥ 7-87-26(48010)
తతః శతసహస్రాణి యోదానానమనివర్తినాం।
వ్యవస్థితాని సర్వాణి శకటే ముఖరక్షిణాం॥ 7-87-27(48011)
తేషాం చ పృష్ఠతో రాజా బలేన మహతా వృతః।
జయద్రథస్తతో రాజా సూచీపార్శ్వే వ్యవస్థితః॥ 7-87-28(48012)
శకటస్య తు రాజేంద్ర భారద్వాజో ముఖే స్థితః।
నాత్ర తస్యాభవద్భోదో జుగోపైనం తతః స్వయం॥ 7-87-29(48013)
శ్వేతవర్మాంబరోష్ణీషో వ్యూఢోరస్కో మహాభుజః।
ధనుర్విస్ఫారయంద్రోణస్తస్థౌ క్రుద్ధ ఇవాంతకః।
`తస్య సైన్యస్య సర్వస్య నేతా గోప్తా చ వీర్యవాన్'॥ 7-87-30(48014)
తాకినం శోణహయం వేదీకృష్ణాజినధ్వజం।
ద్రోణస్య రథమాలోక్య ప్రహృష్టాః కురవోఽభవన్॥ 7-87-31(48015)
సిద్ధచారణసంఘానాం విస్మయః సుమహానభూత్।
ద్రోణేన విహితం దృష్ట్వా వ్యూహం క్షుబ్ధార్ణవోపమం॥ 7-87-32(48016)
సశైలసాగరవనాం నానాజనపదాకులాం।
గ్రసేద్వ్యూహః క్షితిం సర్వామితి భూతాని మేనిరే॥ 7-87-33(48017)
బహురథమనుజాశ్వపత్తినాగం
ప్రతిభయనిఃస్వనమద్భుతానురూపం।
అహితహృదయభేదనం మహద్వై
శకటమవేక్ష్య కృతం ననంద రాజా॥ ॥ 7-87-34(48018)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదిసయుద్ధే సప్తాశీతితమోఽధ్యాయః॥ 87 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-87-4 పీతాన్ పాయితోదకాన్॥
5-87-9 క్వచేతి చకార ఇత్యర్థే। ఇత్యాహ్వయంత ఇత్యన్వయః॥
5-87-14 త్రిమాత్రాసు త్రిసఖ్యాసు తిసృష్విత్యర్థః॥
5-87-22 పశ్చార్ధే పశ్చాద్భాగే పంచగవ్యూతిః। చక్రశకటః చక్రగర్భః శకటః॥
5-87-34 అద్భుతానురూపమాశ్చర్యరూపం ఏతత్సమయయోగ్యం చ॥
5-87-87 సప్తాశీతితమోఽధ్యాయః॥ 87 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.